Failure is the first step of success, it will decided your destiny మనిషి జీవితంలో ప్రాణం చాలా విలువైనది ఆ దేవుడు ఎచ్చే ప్రాణం, ఆదే దేవుడు తీసుకునే వరకు ఉండ్డని ఎందుకు బలవన్ మరణాలు , ఆత్మ హత్యలు నీకు ఎవ్వరు ఇచ్చారు ఆ హక్కు ? ఒక విద్యార్దిగా నీవు పరీక్షలో తప్పవేమో కానీ జీవితంలో ఓడిపోలేదు , ఒక విద్యార్దిగా చదువు ఆవసరం కానీ , ఒక మనిషిగా , ఒక ప్రాణిగా చదువు ఆవసరం లేదు. జీవన ప్రయాణంలో సులభంగా తక్కువ శ్రమతో గమ్యాన్ని చేరడానికి మాత్రమే చదువు ఉపయోగం. ఓటమి అనేది ఒక గుణపాఠం లేదా అది నీ జీవన గమ్యాన్ని మార్చే మలుపు కావొచ్చు కానీ , ఆత్మర్పణ చేసుకోనెంత , శిఖరం చివరి ఆంచు కాదు. పరీక్ష తప్పవు అనుకుంటే చదువు , మళ్ళీ , మళ్ళీ చదువు ఓటమితో గెలవాలి అని చదువు , గెలిచే అవకాశం వస్తుంది. ఒకవేళ రాక పోయిన నిరాశ చెందకు , అప్పుడు నిజాన్ని గ్రహించు నీ గమ్యాన్ని మార్చు నీ మనస్సు లోతుల్లోకి వెళ్ళు. నీవు ఉండేది ఊరు అయితే ఒంటరిగ మీ ఊరు చెరువు కట్టమీద కూర్చొని , లేదా పచ్చని పొలాల ప్రక్కన నడుస్తూ , లేదా పచ్చని చెట్ల మద్యన నడుస్తూ నీ మనస్సు లోతుల్లో వెతుకు నీకు ఇష్టమైన ...
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి