ప్రతి మనిషి జీవన ప్రయాణం LIFE JOURNEY OF EVERY MAN పసితనం వ ర్షం వెలసిన తర్వాత కాగితలని పడవలుగా చేసి కాలువల వెంటపడ్డ పసితనం మనది , కిటికీలో కూర్చొని బయట ఆడుకుంటున్న మన వయస్సు పిల్లలని చూసి కేరింతలతో చప్పట్లు కొట్టే వయస్సుమనది. దండెమ్ మీద ఉయ్యాల ఊగుతున్న పిచ్చుకలను చూసి ఆనంద పడిన క్షణలు మనవి. వర్షం పడుతుంటే తలమీద అమ్మకొంగు కప్పుకొని చినుకులకు చిట్టి చేతులు చాపి రోడ్డు అంత ఒకటే ఆట. వర్షం వెలిసిపోయిన తర్వాత అమ్మ తడిసిపోయి కూడా మన తల మీది నుండి కొంగు తీయకుండా భద్రంగా ఇంట్లోకి చేర్చిన క్షణలు. గొంతు అలలమీద ఘంటసాల పాటలు , అలా సంగీత సముద్రంలో మునకలు. బాల్యం కాంతరావు కత్తి యుద్దాలు చూడటానికి వారాల తరబడి నిరీక్షణ. వేసవి కాలం సెలవులు , ఆవకాయ గుబాళింపులు , ముంజేలు , మావిళ్ళ రుచులతో నిండిన ఋతువులు , సంక్రాంతి చలిమం...
ఓం సాయి కరోనా Corona ఈ పదం తెలియని వారు ఈ ప్రపంచంలో ఉండరేమో బహుషా ప్రపంచం మొత్తాన్ని స్తంభి o పజేసిన పదం. ప్రపంచ ఆర్దిక వ్యవస్థనే శాసించి స్తంభి o ప చేసిన పదం , అందరు అంటారు ఈ కరోన వల్ల చాలా నష్టం జరిగింది ఈ ప్రపంచానికి అని అంటారు. కానీ నా ఉద్ధేశ్య o ప్రకారం , ఈ కరోనా ప్రపంచాన్ని ఉద్దరించడానికి వచ్చిన ఒక కొత్త అదృశ్య శక్తి రూపమే , ఈ పేరు కావొచ్చు పాత రోజుల్లో ఇట్లాంటి కొత్త వింత వ్యాదులను ఏదో ఒక దేవత కోపం వల్ల , వచ్చిన ముప్పే ఈ ప్రాణ హాని మరణ భయం అనేవాళ్లూ. నా దృశ్యకోణంలో మాత్రం ఈ పదం ప్రపంచ మనవాళికి ఒక గొప్ప ప్రకృతిని అందించడానికి వచ్చిన మరో దేవుని అవతారం కావొచ్చు దేశంలో ఒక్క 6 నెలలు అన్నీ కాలుష్యవ్యవస్థలన్నీ స్తంబింపచేయడం వల్లన వాతావరణంలో ఇంత గొప్ప మార్పు చూడంగా , ఈ ప్రకృతికి ఒక్క 6 నెలలు మానవాళి నుండి కాలుష్యాన్ని నివారిస్తే ఎంత మంచి వాతావరణాన్ని మనకు తిరిగి ఇచ్చింది , వాతావరణంలో ఉష్ణోగ్రత తలసరిగా 27° C .నుండి ప్రస్తుతం 24° C . నమోదౌతుంది. అందుకే నేన...