ప్రతి మనిషి జీవన ప్రయాణం LIFE JOURNEY OF EVERY MAN పసితనం వ ర్షం వెలసిన తర్వాత కాగితలని పడవలుగా చేసి కాలువల వెంటపడ్డ పసితనం మనది , కిటికీలో కూర్చొని బయట ఆడుకుంటున్న మన వయస్సు పిల్లలని చూసి కేరింతలతో చప్పట్లు కొట్టే వయస్సుమనది. దండెమ్ మీద ఉయ్యాల ఊగుతున్న పిచ్చుకలను చూసి ఆనంద పడిన క్షణలు మనవి. వర్షం పడుతుంటే తలమీద అమ్మకొంగు కప్పుకొని చినుకులకు చిట్టి చేతులు చాపి రోడ్డు అంత ఒకటే ఆట. వర్షం వెలిసిపోయిన తర్వాత అమ్మ తడిసిపోయి కూడా మన తల మీది నుండి కొంగు తీయకుండా భద్రంగా ఇంట్లోకి చేర్చిన క్షణలు. గొంతు అలలమీద ఘంటసాల పాటలు , అలా సంగీత సముద్రంలో మునకలు. బాల్యం కాంతరావు కత్తి యుద్దాలు చూడటానికి వారాల తరబడి నిరీక్షణ. వేసవి కాలం సెలవులు , ఆవకాయ గుబాళింపులు , ముంజేలు , మావిళ్ళ రుచులతో నిండిన ఋతువులు , సంక్రాంతి చలిమం...
అబ్దుల్ చచా ఆదర్శ జీవితం Abdul Inspire Life ఓం సాయి అబ్దుల్ చచా , తను ఒక పేద వ్యాపారి , తను సైకిల్ పై ఒక చెక్క డబ్బా పెట్టుకొని దానికి చుట్టు ప్లాస్టిక్ కవర్ కట్టి దానిని సైకిల్ వెనుక క్యారియర్ పై గట్టిగా కట్టుకోని అందులో బన్( Bread ) పిసెస్ ను పెట్టుకొని చుట్టు ఉన్న ఊర్లలో అమ్ముకొని జీవనన్ని సాగిస్తున్న ఒక సాదారణ దిగువ మధ్య తరగతి జీవనం. తనకు గంపేడు సంసారం ముగ్గురు కూతుర్లు ఇద్దరు అబ్బయిలు , అప్పుడు అప్పుడు వచ్చే దగ్గరి బందువులు , వంశపారంపర్యంగా వచ్చే ఒక పెద్ద పెంకుటిల్లు , అందరి జీవితాలు తను అమ్మే ఆ బన్ ( Bread) వ్యాపారం పైననే నిలబడివున్నవి. తన జీవితంలో అనుబందం ఉన్న వాటిలో ముఖ్యమైనది తన సైకిల్ తర్వతే , తన భార్య అయిన ఇంక ఎవరైన. తన సైకిల్ ను ఎంత శుభ్రంగా ఉంచుతాడు అంటే , తన వ్యాపారం ఉదయం 5.గం. మొదలైతే 10.గం. లకు ముగుస్తుంది. ఆ తర్వత ఇంటికి వచ్చి కాస్త బోజనం చేసి ప్రతి రోజు ఒక గంట సేపు శుభ్రంగా తన సైకిల్ తుడువడంతోనే సరిపోతుంది. తర్వత సాయంత్రం 3.గం. నుండి 4.గం. మద్యన ప్రక్కనే ఉన్న ఆలేరు (Alair) టౌన్ కు వెళ్ళి అక్కడ బన్ ...