https://youtu.be/eTsWaD4Nc3Q
నా హృదయచెలి
My Partner my heart
నీ మృదుకరాల స్పర్శ తాకితే
చాలు
నా చిన్ని హృదయంలో ఏదో
తెలియని హాయి
నీ మృదు మధుర పెదాల స్పర్శే
చాలు
నా తనువు అంతా
స్వర్గపుటంచులను తాకడానికి
నీవే నా జీవితంలో ప్రచేశించిన
వేళ
నా మనో పలకంపై ఎన్నో అనన్యమైన
ఆలోచనలు
నీవే నా దేహంలో ప్రవేశించిన
వేళ
నా జీవితమే నీకు అంకితం
ప్రియా సువిశాలమైన నా
హృదయసామ్రాజ్యానికి
నీవే రారాణివై
నా జీవితపు ఆశాకరదీపికవై
వెలుగొందే నీ చిరుమోముకు
నా నమః సుమాంజలి.
స్వస్తి
చివరి
వరకు చదివినందుకు దన్యవాదాలు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి